Sunday, September 24, 2006

అ ఆ లు...





ఎట్టకేలకు, చివరాకరికి ఎలాగోల ఆనకట్టలు తె౦చుకొ౦టూ నాలో నేను బయటకు రాగలిగాను.

నా ఊసులు - మీ ఓపిక అనేసాను గాని అసలు నెను ఏ౦త ఓపికగ రాస్తానో చూడాలి. అ౦దుకే అర్ధరాత్రి ఐన 'బరాహ' అక్శరాలు దిద్దుతున్నాను.
నిజానికి చాలా రోజుల తరువాత తెలుగులో ఆలొచిస్తున్నట్టు అనిపిస్తు౦ది. ఎలా అయితేనే౦ అ ఆ లు మొదలయ్యాయి ఇక మీ ఓపికే!!. : )

6 comments:

Sudhakar said...

బాగుంది. ఆటంకం లేకుండా ఇది సాగాలని మీ బ్లాగులో వున్న గణపతి ని కోరుతున్నా...

ఆసా said...
This comment has been removed by the author.
శైలు said...

బ్లాగు బాగుంది.మీరు ఇలా కొనసాగించాలని వటపత్రగణపతిని కొరుతున్నా.....

వీవెన్ said...

అభినందనలు!

అనిల్ చీమలమఱ్ఱి said...

బాగుంది., మా తెనుగు బ్లాగు (Trade mark లను తెనుగీకరించగూడదని మా నవీన్ గారి ఆకాంక్ష) రాజ్యం లోకి స్వాగతం.

అనిల్ చీమలమఱ్ఱి

cbrao said...

Viewers for this programme from Northern India are many, while the viewers for this programme from South India are less. This explains why Karunaya lost in number game.