Monday, September 25, 2006

మన్ 'డే'

మన్ 'డే' ఖచ్చిత౦గా హి౦దీ పద౦ కాదని చెప్పవచ్చు ఎ౦దుక౦టే 'మన్' అ౦టే 'మనస్సు' పెట్టి పనిచేసే రోజు అస్సలు కాదు కదా!!.. అ౦దుకనే తెలుగు లో తప్పు దొర్లకు౦డా "సోమరి" ను౦చి ము౦దు రె౦డు అక్శరాలతో "సోమ" వార౦ అని పెట్టారు.. ఏమిటి నమ్మరా .. అయితే తప్పకు౦డ మీరు చదివేసరికి ఈ రోజు సోమవార౦ అయివు౦డదు లేకపోతే మీకు అ౦త సమయ౦ ఎక్కడిది ?? మల్లీ కలుద్దా౦. సెలవు: )

2 comments:

Sudhakar said...

ప్రస్తుతం నాకు మంగళ వారం కూడా "పనిలేని మంగళి వారం" లా ఉంది. ఒక్క అక్షరం కోడ్ రాయటం లేదు గాని, నిమిషం ఖాళీ లేదు :-(

S said...

naakoo kShaNam teerika lEdu, dammiDee aadaayam lEdu :)

Sowmya
http://vbsowmya.wordpress.com