Thursday, March 29, 2007

హలో భవ్య - ఏమిచేస్తుంది ??


ఏమిటి చెప్మా నాన్న తన బ్లాగులో నా తపా ఇంకా చూసుకోలేనట్టుంది ??ఇంకా ఏమి అడగలేదు ??
అయినా చిన్నప్పుడు ఏమి చేసిన చెల్లుతుంది॥ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి మరి। :-)

1 comment:

రాధిక said...

హ హ..భవ్యా...కళ్ళు మూసుకుని మ్యావ్ పాలుతాగుతూ నన్ను ఎవరూ చూడలేదనుకుంటుందట.నాన్న నీ తపా ఎప్పులో చూసారు.పొగిడితే పొంగిపోతావని నీకు చెప్పలేదేమొ?