Friday, March 30, 2007

రామాయణం , మహాభారతం - శ్రీ ఉషశ్రీ స్వరంలో

తింటే గారెలు తినాలి , వింటే భారతం వినాలి , అదీ మన ఉషశ్రీ గారి స్వరంతో...

రామాయణం , మహాభారతం పెద్దగా పరిచయం లేకపోయిన ఒక్కసారి విన్నారంటే చాలు॥
ఇతిహాసాలని ఇంత బాగా కధలా చెప్పవచ్చు అని తెలుస్తుంది। ఇక ఆలస్యం ఎందుకు, విని ఆనందించండి।

రామాయణం

మహాభారతం

1 comment:

తెలుగు'వాడి'ని said...

ఆసా గారు, హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు ఉషశ్రీ గారి గొంతు మరలా వినిపించినందులకు. ఇలాంటి ఆ పాత మధురాలు ఇంకా ఏమన్నా ఉంటే మాకు వాటి దర్శన, శ్రవణ భాగ్యం కలిగించండి.